E-Da`wah Committee Directory

Your Way to Understanding Islam

عربي English
ఉత్తమ ఆశయం ఉత్ప్రేరకం కావాలి…!

ఉత్తమ ఆశయం ఉత్ప్రేరకం కావాలి…!

2023-02-07T13:26:31

ఉత్తమ ఆశయం ఉత్ప్రేరకం కావాలి.. వజ్ర సంకల్పం గల ప్రవక్తలు నహనం. వహించి నట్లు నీవూ సహనం వహించు (దివ్యఖుర్ఆన్ 46:35) అల్లాహ్ మనకు “ఖైరు రు ఉమ్మహ్” (శ్రేష్ట సముదాయం) అని బిరుదు ఇచ్చాడు. సంపూర్ణ .. ధర్మం రూపంలో ఇస్లాంను కానుకగా ప్రసాదించాడు. ఇక విజయాలు మన సొంతమవ్వాలన్నా, సకల శుభాలు మనల్ని కోరి రావాలన్నా, ప్రపంచంలో శాంతిని నెలకొనాలన్న గొప్ప ఆశయం మనకున్నా దేవుడు మనల్ని నమ్మి విజయాన్నివ్వబోయే ముందు మనం దైవం […]

మానవాళి మేలు కోరే మహద్గ్రంథం ఖుర్ఆన్

మానవాళి మేలు కోరే మహద్గ్రంథం ఖుర్ఆన్

2023-02-07T10:02:40

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో మానవాళి మేలు కోరే మహద్గ్రంథం ఖుర్ఆన్ –  మానవాళికి విశ్వప్రభువు లెక్కించలేనన్నిశుభాలను ప్రసాదించాడు. ఆయన మనిషి జీవితానికి అవసరమయ్యే అన్న పానీయాలను ఇవ్వటమే గాక, మనోభావాల్ని ప్రకటించే శక్తియుక్తులను కూడా ప్రసాదించాడు. జీవించే ఉపాయాలను ప్రసాదించాడు. ఇంకా మనిషి సంస్కృతీ నాగరికతలకు దోహదపడే సామగ్రిని భూమండలంలో పుష్కలంగా పొందుపరచాడు. సృష్టికర్త ఇచ్చిన ఈ భౌతికానుగ్రహాలన్నీ ఒక ఎత్తయితే, అధ్యాత్మికంగా మానవాళికి మార్గదర్శకత్వం వహించటం ఇంకో ఎత్తు. సర్వవిధాల […]

అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ల అనుబంధం

అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ల అనుబంధం

2023-01-10T12:32:17

అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ల అనుబంధం

అనాథల  సంరక్షణ మరియు ఇస్లాం

అనాథల  సంరక్షణ మరియు ఇస్లాం

2022-12-27T14:54:01

స్థితిమంతులు తమల్ని తాము గొప్పవారిగానూ, తమకన్నా తక్కువ స్థాయిలో వున్నవారిని అల్పులుగానూ భావించకూడదు. పైగా బలహీనుల్ని, నిస్సహాయుల్ని గౌరవించాలి. వారు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలి. బహుశా మీపై ఆధారపడి బతుకుతున్న వారిమీద కనికరంతోనే దేవుడు మీ సిరిసంపదల్లో వృద్ధిని ప్రసాదిస్తున్నాడేమో! అలాంటప్పుడు మీరు మిడిసిపడటం దేనికి?!

ఆత్మ  వాస్తవికత

ఆత్మ  వాస్తవికత

2022-10-27T10:09:35

మానవుడు మరణించినా, మానవుడుని జంతువులు తిన్నా, మానవుడుని అగ్నికి ఆహుతి చేసినా, మానవుడు బూడిదగా మారినా  మరణించిన వారు బర్జఖ్ లో ఉంటారు. ఇహాలోకంలోకి తిరిగి రావడం అనేది జరగదు. ఇది అల్లాహ్ సున్నత్ కి విరుద్ధం. చాలామందికి మృతుడు చనిపోతే ప్రాణం ఎక్కడ ఉంటుందో తెలియదు. వాస్తవం ఏమిటంటే, మృతుడు చనిపోయిన వెంటనే బర్జఖ్ లో బంధించబడతాడు.

అందరి ప్రవక్త ముహమ్మద్  (సల్లల్లాహు అలైహి వ సల్లం)

అందరి ప్రవక్త ముహమ్మద్  (సల్లల్లాహు అలైహి వ సల్లం)

2022-10-16T15:03:37

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో అవును … నిజం… ఇది శ్రేయోవాదం. “కూలి వాని చెమట ఆరక ముందే అతని కూలి చెల్లించండి”. “సంపన్నులు (వేతనం) వాయిదా వేయడం అనేది కూడా అణచివేత కిందికే వస్తుంది”. ఎవరీ మాటలు చెప్పింది? ఈ వాక్యాలు చదివితే కార్మిక ఉద్యమాల్లో నినాదాల్లా ఉన్నాయి కదా! “మీ ఉద్యోగులు మీ సోదరులు. వారికీ హక్కులున్నాయి. కాబట్టి మీరేమి తింటున్నారో అదే మీ ఉద్యోగికి ఇవ్వాలి. మీరేమి ధరిస్తున్నారో […]

ఓ మిత్రమా! నీ జీవిత పయనమెటు..?

ఓ మిత్రమా! నీ జీవిత పయనమెటు..?

2022-10-16T14:49:13

సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్  పేరుతో “అన్వేషణ” మానవుని సహజ లక్షణం- తన అన్వేషణలో ఆహార సంపాదన, ఆరోగ్య పరిరక్షక చర్యలలో, ప్రయాణ సౌకర్యాలలో, ఇంకా సుఖమయ జీవితానికి దోహదం చేసే ఎన్నో అంశాలను ఆవిష్కరిస్తూ సాగిపోతున్నాడు మనిషి. తత్ఫలితాలు వాస్తవమైన, నిర్భయమైన సుఖాన్ని అందివ్వకపోగా, ఆందోళనలకు దారి తీయగా, ఆవిష్కరణ పరంపరలో తన ఉనికికి సంబంధించిన గతం-వర్తమానం-భవిష్యత్తు గురించి సమాలోచనలు ఆంతర్యాన్ని చుట్టుముట్టగా, సత్యాన్ని ఆవిష్కరించ పూనుకున్నాడు మనిషి. “సత్యం” అతని ముంగిటకొచ్చి పలుకరించినా, నీ […]

కలిమి + లేమి = జీవితం

కలిమి + లేమి = జీవితం

2022-09-27T14:34:56

కలిమి + లేమి = జీవితం / అప్పుడే అదే క్షణం ఒక మేఘం చంద్రుణ్ణి కప్పివేసింది తళుక్కున ఒక మెరుపు తీగ భూమిని తాకింది గగన శిఖరం పైనుంచి ఒక గర్జన వినబడింది. అది ఆదిమధ్యాంతరహితుడి ఓదార్పులా ఉంది

ఎంత మధురం ఈ స్నేహం 

ఎంత మధురం ఈ స్నేహం 

2022-09-27T14:08:34

అలా నీవు చేసిన రోజు… కురిసిన ప్రతి చినుకు స్వాతి ముత్యం అవుతుంది… నీ బ్రతుకు సంతోషాల హరివిల్లవుతుంది… మనో భూమి పచ్చని సుగుణాల పూతోట అవుతుంది… అది నీకు బంగారు పంటను అందిస్తుంది…

శీల సంపదే ముఖ్యమని మరువబోకుమా

శీల సంపదే ముఖ్యమని మరువబోకుమా

2022-09-27T13:29:35

జీవనోపాధి కోసం అనేక ప్రాంతాల్లో, దేశాల్లో కాలు మోపిన సోదర సోదరీమణులారా! మీ జీవితం మచ్చలేనిదిగా ఉండాలి. మీ శీలానికి కళంకం అంటకూడదు. మీ శీలాన్ని కాపాడుకోవలసింది. ఎవరో కాదు, స్వయంగా మీరే. వందల, వేల కిలోమీటర్లు దూరంగా ఉంటూ మీ కుటుంబీకుల నుంచి మీరు ‘దేన్ని’ ఆశిస్తున్నారో ‘దాన్నే’ మీ కుటుంబీకులు కూడా మీ నుండి ఆశిస్తున్నా రన్న సంగతిని మరువకండి.

‘ఏప్రిల్ ఫూల్’ ఒక వెకిలి చేష్ట / మేడిపండు నాగరికత మనకొద్దు

‘ఏప్రిల్ ఫూల్’ ఒక వెకిలి చేష్ట / మేడిపండు నాగరికత మనకొద్దు

2022-09-27T12:38:07

‘అబద్ధం చెడు గుణాలన్నిటికీ మూలం’ అన్నారు వెనుకటికి పెద్దలు. అబద్ధం చెప్పే ఈ దురలవాటుని ప్రపంచ మతాలన్నీ తప్పు పట్టాయి. బుద్ధి వివేకాలు సైతం ఈ మాటను సమర్ధిస్తాయి. ‘ఏప్రిల్ ఫూల్’ ఒక వెకిలి చేష్ట / మేడిపండు నాగరికత మనకొద్దు

మహనీయ అలీ (ర) గారి విశిష్టత

మహనీయ అలీ (ర) గారి విశిష్టత

2022-01-29T19:14:26

మహనీయ అలీ (ర) గారి విశిష్టత  /  పది సంవత్సరాల ప్రాయంలోనే అసత్య ధ్వజవాహకులకు భయ పడనీ చిచ్చర పిడుగు హజ్రత్‌ అలీ (ర).  సంక్లిష్ట స్థితిలో సత్యాన్ని విశ్వసించ సాహసించిన సత్యబాంధవులు హజ్రత్‌ అలీ (ర). సత్యం కోసం సర్వస్వాన్ని తృణప్రాయంగా త్యాగం చేసిన ధన్య జీవులు హజ్రత్‌ అలీ (ర). సత్యధర్మ కేతనాన్ని సర్వత్రా ఎగుర వేసేంత వరకు కునుకు తియ్యను  అని కంకణం కట్టుకున్న కార్య సాధకులు, కారణ జన్ములు హజ్రత్‌ అలీ […]

ఆమెను గౌరవించండి.. ఎందుకంటే…

ఆమెను గౌరవించండి.. ఎందుకంటే…

2021-09-25T17:10:59

ఆమెను గౌరవించండి.. ఎందుకంటే…

తల్లిదండ్రుల సేవ  మరియు ఇస్లాం

తల్లిదండ్రుల సేవ మరియు ఇస్లాం

2021-09-13T15:13:08

తల్లిదండ్రి మీద దయ లేని పుత్రుఁడు పుట్టనేమి? వాడు గిట్టనేమి? పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా

ఘన సంస్కృతి మనది / greatest  culture is ours

ఘన సంస్కృతి మనది / greatest culture is ours

2021-09-09T08:48:09

నిన్న మొన్నటి వరకు పూర్తి ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించిన ఘన కీర్తి మనది. అన్ని రంగాల్లోనూ ప్రపంచ చరిత్రపై చెరగని ముద్ర వేసిన అవిరళ కృషి మనది. లోకం మొత్తానికి మానవత్వ పాఠాలు బోధించిన ఉత్తమ రివాజు మనది. బాధిత జనాల పక్షం వహించి, దౌర్జన్యపరులను ప్రతిఘటించిన అత్యుత్తమ చరిత్ర మనది. ఇన్ని విశిష్టతలు, విశేషాలు గల మన సముదాయం గత కొన్నేళ్ళుగా నిద్రా వస్థలో పడి కొట్టుమిట్టాడుతుండటం కడు శోచనీయం! మన ప్రస్తుత పరిస్థితి మిక్కిలి విచారకరం!!

మహిళా జగతిలో సయ్యిదా ఆయిషా (ర.అ) అంతస్తు / Syeda Ayesha’s (RA) status in the women’s world

మహిళా జగతిలో సయ్యిదా ఆయిషా (ర.అ) అంతస్తు / Syeda Ayesha’s (RA) status in the women’s world

2021-09-08T17:06:39

మహనీయ అబూ మూసా అష్ అరీ (రజి) ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ (స) ఇలా ప్రవచించారు : “పురుషులలో పరిపూర్ణులైన వారు ఎందరో గడిచారు. కాని స్త్రీలలో ఇమ్రాన్ పుత్రికయగు మర్యమ్, ఫిరౌన్ భార్యయగు ఆసియా కన్నా పరిపూర్ణులెవరూ పుట్టలేదు. ఇక ఆయిషా అంటారా, ‘సరీద్’ * వంటకానికి ఇతర వంటకాలపై ఎలాంటి ప్రాధాన్యత ఉందో మహిళలపై ఆయిషాకూ అలాంటి ప్రాధాన్యత ఉంది.” (సహీహ్ బుఖారీ – హ.నెం. 3769; సహీహ్ ముస్లిం – హ.నెం. 2431).

కరుణించు కరుణించ బడతావు / Be merciful will be merciful

కరుణించు కరుణించ బడతావు / Be merciful will be merciful

2021-09-03T13:57:31

స్వయంగా కారుణ్యమూర్తి ముహమ్మద్‌ (స) వారు తన గురించి చెప్పిన మాట – ”నేను కానుకగా పంపబడిన కారుణ్యాన్ని”. (హాకిమ్‌) కానుకగా మనం చాలా వస్తువుల్ని పోమదుతుంటాము. అయితే విశ్వ కారుణ్యమూర్తిగా అల్లాహ్‌ా మనకు ముహమ్మద్‌ (స) వారిని కాను కగా ఇవ్వడం ఎంత భాగ్యం, ఎంత భాగ్యం!

అరుదైన ఆణిముత్యం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్  (స)

అరుదైన ఆణిముత్యం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స)

2021-08-10T13:24:07

అరుదైన ఆణిముత్యం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్  (స) ఆయా కాలాలను బట్టి వివిధ జాతుల్లో, వివిధ భాషల్లో దైవ ప్రవక్తలు వచ్చారన్న విషయం విదితమే. లోక కళ్యాణార్ధం వచ్చిన ప్రవక్తలందరూ, ప్రజలకు స్వచ్చమైన జీవన విధానాన్ని చూపించి, స్వేచ్చావాయువుల్లో విహరింపజేసే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అన్న సద్వచనం మీద మానవాళిని సమైక్యపరచడానికి ప్రయత్నించారు. అలా విశ్వ శాంతి నిమిత్తం వచ్చిన ప్రవక్తలలో ముహమ్మద్ (స ) చిట్టచివరివారు. మేము నిన్ను శుభవార్త అందజేసేవానిగా, భయపెట్టేవానిగా చేసి […]

మహానాడు అరఫా మహత్తు

మహానాడు అరఫా మహత్తు

2021-07-17T17:54:00

మహానాడు అరఫా మహత్తు – హజ్డ్ మాసంలో అడుగు పెట్టాము. నేల నాలుగు చెరగుల నుంచీ అశేష జనవాహిని హజ్ విధిని నెరవేర్చే సంకల్పంతో తరలివస్తోంది. తమ ప్రభువు ఆజ్ఞాపాలనకు ప్రతిరూపమైన ప్రతిష్టాలయానికి, దైవ సింహాసనం ఛాయ ఆవరించివున్న పవిత్ర స్థలానికి, సత్యామృతం జాలువారిన మూల స్థానానికి, ఏకేశ్వరోపాసనకు కేంద్ర బిందువు అయిన ప్రదేశానికి, ఇబ్రాహీం (అలైహి) త్యాగానికి పరాకాష్ఠగా ప్రతీతి చెందిన పుణ్య క్షేత్రానికి, తనయుని కోసం తల్లడిల్లిన మనసుతో మహా తల్లి హాజిరా పరుగులు […]

భక్తిభావ తరంగాలు

భక్తిభావ తరంగాలు

2021-07-06T12:14:02

హాజీలు బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి అల్లాహుమ్మఫ్తహ్లీ అబ్వాబ రహ్మతిక్’ అంటూ మస్జిద్ హరామ్ లో ప్రవేశించారు. అలా ప్రవేశించిన వారు వింత, వినూత్న అనుభూతికి లోనయ్యారు. దేహ పరంగా వారు మౌనమూర్తులయి ఉన్నారుగానీ, వారి ఆత్మలు అనంతానంత ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. వారిలోని భక్తిభావాలు సాగర తరంగాల్లా ఉవ్వెత్తు ఎగిసి పడుతున్నాయి. ప్రభాత కాలం. భక్తి పారవశ్యాల సంరంభం. ఖుర్ఆన్ శ్రావ్య శ్రవణం, సుభక్తాగ్రేసరుల, సత్యప్రియుల, శాంతి కాముకుల కోలాహాలం! అహో! పవిత్ర ప్రతిష్టాలయం కాబా […]